Love letter 1
Written by Bhanuchandara ఒరేయ్ ప్రేమ ఓ అద్భుతం …అది అనిర్వచనీయం. ఈ అద్భుతమైన ప్రేమే మనిషిని …మనసును ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఈ అద్భుతమైన ప్రేమ నర ..నరాన్ని మెలేసి ప్రాణాన్ని తోడేస్తుంది. ఎంతైనా అద్భుతమైన ప్రేమ కదా! ప్రతిదీ అద్భుతముగా ఉంటుంది. అర్థం కాలేదా అదేరా …చంపినా ..బ్రతికించిన ...