Love Letter 45
Written By Bhanu Chandara సునంద వాళ్ళ బ్యాచ్ తో కలిసి విజయవాడ వెళ్ళాను. దుర్గమ్మవారిని దర్శించుకుని కృష్ణమ్మ చెంతలో నేను, సునంద, అరుణ, మానస, లక్ష్మి వగైరా...వగైరా కూచున్నాం. ...