Love Letter 25
Written by Bhaanuchandara ఆ నైట్ కావ్య వాళ్లింట్లోనే నిదురపోయాను. ఉదయమే లేచి నేను తయారవుతుంటే...కావ్య తరువాత వెల్దువులే అంటున్న వినకుండా బయల్దేరుతుంటే..నా వెనుకే డాలిగాడు కూడా ప్రదక్షిణ చేస్తూ.. నేను వెళ్లొదన్నట్లు ఒకటే అరుస్తున్నాడు. ...