Posts

Showing posts from March, 2023

Love Letter 39

Image
                                                                                                                                                                           Written By Bhaanuchandara   నేనేమో నీ గురించే ఆలోచిస్తూ..రేయి పగలు. పగలేమో పని వత్తిడిలో తాత్కాలికంగా నిన్ను మరిచిపోయిన ఏదో సందర్భములో నా మనసును అల అల మీటుతు  బాధనో..సంతోషాన్నో వ్యక్తపరుస్తుంటావు  నేనా రెండింటిని నాలో రేగే భావాలకు అనుసంధానించుకుని...నాకు నేనే సమాధానమై సాగిపోతుంటాను. ఎప్పుడైనా నాలో పిచ్చి ఆలోచనలు వస్తే వాటిని కస్తూరితో షేర్ చేసుకుని డౌట్స్ ను క్లారిఫై చేసుకుంటాను. నీ కోసం ఎంతకాలమి  నాయీ  నిరీక్ణణ అర్థం కాకా ఫోన్ చేస్తే కస్తూరి ఫోన్ ఎత్తలేదు. ఇది ఇంతే అవసరమున్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయదు.అని తిట్టుకుంటూ ఫోన్ ని పక్కన పెట్టాను. ఇంతలో పోన్లో ఏదో నెంబర్  ప్రెస్ అయి కాలర్ లిస్టులో ఉన్న రాధకు ఫోన్ వెళ్ళింది. నేను కట్ చేద్దామనుకునే లోపు రాధ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఎలా ఉన్నావు అని అడిగేలోపు తను ఏడుస్తుంది.  నాకు ఓ క్షణం మైండ్ పని చేయలేదు. పరిచయమై పదిహేను సంవత్సరాలైనా ఇంత బేలగా ఎప్పుడు చూడలేదు.     అందులోనూ తను ప్రెగ

Love Letter 38

Image
                                                                                               Written By Bhaanuchandara                                                                                                             చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే అంటూ నిన్నాహ్వానిస్తూ నేను. నువ్వు వస్తావని ...పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతావని..ఆశగా అలానే వేచివున్నా ..క్షణాలు లెక్కపెట్టుకుంటూ..కళ్ళల్లో వత్తులు పెట్టుకుని నిరీక్షిస్తున్నా... కంటినుండి ముత్యపు బిందువులు జల జల రాలుతున్నా..గుప్పెడు గుండె వేదనతో చితికి చితికి పోతున్నా నీ కోసం కొనఊపిరితో ..నాపై ఇసుమంతైనా దయ లేదాయె.... ప్రేమంటే..."మంటే" కాల్చేస్తూ కనపడకుండా చేస్తుంది. ప్రేమంటే..."దుఃఖమై" ముంచేస్తూ తడిగుడ్డతో ప్రాణాలు తీస్తుంది. ఏ జన్మలో ఏ పాపం చేశానో...ఈ జన్మలో నన్నిలా ప్రేమ రూపాన కాటేసిందో..శాపించిందో?   పరిహారమేంటో..పరిష్కరమేంటో అర్థం కాకా అపరిష్కృతనై ఉన్నాను.     ఈ శాపాన్ని..నాలోని పాపాన్ని ఎలా..ఎలా నివృత్తి చేసుకోవాలో అర్థం కాకా అయోమయాన్నై వెన్నెల్లో శిల్పాన్నై కనపడకుండా జాబిల్లి నీ

Love Letter 37

Image
                                                                                                                            Written By BhaanuChandara                                            కృష్ణశాస్త్రిగారి కవితల                      " ఇక నాకు ఉగాదులు లేవు.. ఉషస్సులులేవు               నేను హేమంత కృష్ణానంత శర్వరిని                నాకు కాలం ఒక్కటే కారు రూపు           నా శోకమ్ము వలెనే ..నా బ్రతుకు వలె.. నా వలెనె" నాకు పండుగలు..పబ్బాలు లేకపోయినా నేను మాత్రం పచ్చని పైరునై...సస్యశ్యామలమై.. చిరునవ్వుల పంటనై..అందరి యెదలో ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. ఎస్...నీ సన్నిధిలో నే పులకరించాను...పరవశించాను..ప్రేమగా మారాను...సోకమై మిగిలిపోయాను.                                            నేను ప్రేమంటే సప్తవర్ణాల శోభ అనుకున్నాను. ప్రేమంటే యుగాది పచ్చడిలా షడ్రుచుల మధురమనుకున్నాను    నాకు జీవితములో.. ఏ రుచులు లేవు ...ఏ వర్ణం తెలియదు...నాకు తెలిసిన రుచి..చేదు...నాకు తెలిసిన వర్ణం కాటుక రంగు.    నేను వెళ్లే దారిని నల్లగా (అంధకారంగా) మార్చేస్తే ఎటు వెళ్లాలో తెలియక అక్కడే చతికిలపడ్డాను.

Love Letter 36

Image
                                                                                                                                                                          Written By Bhaanuchandara   ఏ మాయ చేసావో ఏమో...  మొదట్లో అతి సాధారణముగా కనిపించిన నువ్వు..రోజు రోజుకి అందముగా.. ఆనందమై నా గుండెలో ఒదిగిపోయావు.  ఒక్కరోజు నువ్వు కనపడక పొతే..నా మది నిండా నైరాశ్యం అలముకునేది.. నేనెక్కువగా నీ  గురించే ఆలోచించటంవల్ల నా మనసిలా తపిస్తుందేమో అనుకునేదాన్ని. నా మీద నాకు కొంచెం విశ్వాసం ఎక్కువ..నేనేమిటి? పడటమేంటి? ప్రేమేంటి? ప్రేమించడమేంటి? ప్రేమ అనేది..  కవులు కల్పించే అభూత కల్పనగా భావించిన నేను.... నీ ప్రేమలో పడిపోయానని తెలుసుకోటానికి నాకు ఎన్నో రోజులు పట్టలేదు. ఓ రోజు నేను ఆఫీస్  కు వెళ్తుంటే నువనుకుని వేరే ఎవరినో పలకరిస్తుంటే వాళ్ళు నన్ను ఎగాదిగా చూస్తుంటే నాకప్పుడు అర్థమైంది. నేను ఏదైతే కల్పనగా అనుకున్నానో...ఆ కల్పనలో...నీ ప్రేమలో పడిపోయానని.             ఇంత పెద్ద విశాల దేశములో నువెందుకు నచ్చావో..నిన్నెందుకు మెచ్చానో నాకిప్పటికీ అర్థం కాదు. బావ అంటూ సరసముగా వరస కలిపి..నిను చుట్టేయాలని తహతహలా

Love Story 35

Image
                                                                                                                    Wrtiiten By Bhaanuchandara మనిద్దరం సాయంసమయాన చెంగున చెంగున ఎగురుకుంటూ గోదావరి ఒడ్డుకు చేరుకొని..మన వెంట తెచ్చుకున్న కొన్ని మాటలను..కొన్ని నవ్వులను..ఇంకొన్ని మెరుపులను..మరికొన్ని సిగ్గులను పంచుకుంటూ...నంచుకుంటూ..రుచులను ఆస్వాదిస్తూ..వాటినే నెమరేసుకుంటూ..అప్పుడప్పుడు వాలుచూపులతో సోయగాల పాయసాన్ని సేవిస్తూ...  కాలాన్ని కరిగించేస్తుంటే..చల్లగాలి ఇద్దరినీ చుట్టేసి..మనకు తెలియకుండా చేయి చేయి కలిపి కథలెన్నో చెప్తుంటే ఉ కొడుతూ..లొట్టలేసుకుంటూ ..గోదారి తిన్నెలపై చేరి ఏవేవో ఊసులు..ఎన్నెనో వన్నెలు ఒలికిస్తూ ఒయ్యారమైపోతూ మనిద్దరం.     గుర్తుందా...! అది వసంత కాలం అందునా నిండుపున్నమి. ఆ ఇసుక తిన్నెల్లో... వెన్నెల్లో పరుగులు తీస్తూ..నడవలేక..నడిచే ఓపికలేక ఇసుకపై  అడ్డముగా పవళించి నువ్వు రొప్పుతుంటే..అబ్బాయి గారు పనైపోయిందని నే..వెక్కిరిస్తుంటే..నువ్వు ఉడుకుమోత్తనముగా నా మీద కలియబడబోతుంటే...  ఇంతలో పక్కన ఉన్న అడవిలో నుండి ఏవో శబ్దాలు..ఆ భయంకర శబ్దాలకు.. ఇద్దరం భయముతో ఒక్కరికొకరం దగ్గరగా చ

Love Letter 34

Image
                                                                                                                                                                           Written By Bhaanuchandara హే బేబీ...! ఏమిటి బేబీ అంటున్నానని గింజుకుంటున్నావా!  బేబీ..బేబీ..బేబీ వందసార్లు ..కాదు కాదు లక్ష సార్లు అంటాను... నేను కాకపోతే నిను ఇంకెవరు అంటారు..అంటే ఊరుకుంటానా! ఓరేయ్ నా చిట్టి బేబీ....నువ్వలా చిన్నపిల్లాడిలా నన్నేమి అనలేక  కాళ్ళు టపటపాలాడిస్తుంటే నీతో మరింత ఆటలాడిలన్పిస్తుంది...అదే సమయాన నిను నా గుండెలకు హత్తుకోవాలనిపిస్తుంది. పదే పదే అల్లరి పెడ్తున్న...నన్నేమి అనలేక...కోపముతో వేడి వేడి కాఫీ ఒకేసారి తాగి నాలుక కాల్చుకున్న ఆనాటి వైనమింకా గుర్తుందిలే...  అదే పనిగా టీజింగ్ చేస్తుంటే..నన్నేమి చేయలేక గోడకేసి నను గట్టిగా అదిమి.. ఉఛ్వాసా నిశ్వాసలా  ఊపిరిలో శరీరం బరువుగా మారిపోతుంటే బుసలు కొట్టే శ్వాస మరింత ఉద్రేకపరుస్తుంటే... ప్లీజ్ ప్లీజ్ అంటూ నేనిన్ను అభ్యర్థిస్తుంటే...క్షణములో తెలివి తెచ్చుకుని తలవంచుకు దూరముగా వెళ్లిన నీ నిజాయితీ ఇప్పటికి గుర్తుందిలే.        నేనల్లరిగా .కళ్ళతో నిను కవ్విస

Love Letter 33

Image
                                                                              Written By Bhanuchandara తెల్లవార్లూ కన్నీటితో దుప్పటిని దిండుని అభిషేకించిన నేను..ఉషోదయపు వేళలో చిరునవ్వుల కోటింగ్ మొహానికి పులుముకుని ఎన్నెన్నో వన్నెచిన్నెలతో నాజూగ్గా మెరిసిపోతుంటాను. ఎందుకంటె నాది మీడియా ఫీల్డ్..లోపల ఎన్ని వున్నా నేను నవ్వుతూనే ఉండాలని...చూసేవాళ్లకు ప్లెజంట్గా కనిపించాలని..అసలే నేను  చిన్నప్పటినుండి స్టైల్ గా తయారవటంవల్ల ఇప్పుడది నాకు మరింత కామన్ అయింది. అలానే ఆఫీస్ కు వచ్చాను. నేను ఆఫీస్ కు వెళ్లేసరికి మాధురి ఫ్రంట్ ఆఫీస్లో వెయిట్ చేస్తుంది.   శైలూ.....ఐ లవ్ యు అంటూ నా...బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ నేనే మగాడినైతే నిన్నెప్పుడో  లేపుకెళ్లి పెళ్లి చేసుకునేదాన్ని.    అంటుంటే తననేమి అనలేక ఓ నవ్వు నవ్వుతుంటే అబ్బా....! ఎంత మత్తుగా ఉన్నావే అంటూ గట్టిగా నన్ను హాగ్ చేసుకుంటుంటే ఇబ్బందిగా నేను...నా ఇబ్బందిని పట్టించుకోకుండా తన్మయత్వములో తను.  నీ గురించిన ఆలోచనలతో నిట్టూరుస్తూ నేను.......    ఆఫీస్ నుండి ఇంటికి బయల్దేరుతుంటే ప్రీతి ఫోన్ చేసింది...ఎక్కడున్నావంటూ? ఇదుగో ఇప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి బయల

Love Letter 32

Image
                                                                                    Written By Bhaanuchandara అందరూ గాఢనిద్రలో..నేనేమో నీ ఆలోచనల కడలిలో ఈదుతూ..నిన్నాక్రమించేయాలనే అత్యాశను ఆణువణువూ నింపుకున్న నేను..నీ దరికి వస్తుంటే...నువేమో నీడవై నా నుండి దూరముగా జరుగుతూ..ఇదుగో నేనిక్కడ అంటూ వగలొలికిస్తావు.                            నీ కులుకులు నిజముగా భ్రమించి తుమ్మెదలా ఝంకారం చేసుకుంటూ..లలిత మనోహరమైన నవయౌవన సౌందర్యం కోసం...చిరంజీవిని చేసే అమృతం కోసం అలసట లేకుండా ఆలా తిరుగుతూనే ఉంటాను. అచ్చోట..ఇచ్చోట..ఎచ్చోటయినా ప్రేమ నిండిన జగతి కోసం...అన్వేషిస్తూ ఆ'రాధ'నై ఉన్నాను.                                                                            అలా తిరిగి..తిరిగి విసిగి వేసారిన నేను పగలబడి నవ్వుతాను...నవ్వుతు నవ్వుతు పూలల్లో దాగిన మృదుమధురమైన తియ్యదనాన్ని అనుభవిస్తూ నన్ను నేను మరిచిపోతాను. సప్తవర్ణాల సముద్భవములో... నే..ఆలాపనై ప్రక్రుతి ప్రేమను వర్షించాలనే నా తాపత్రయాన్ని ఎగతాళి చేస్తూ...                                        మురళి మనోహరుడు నా వంక చూసి నవ్వుతు..వెదురు గొట్టాన్ని ఇ

Love Letter 31

Image
                                                                  Written By Bhaanuchandara   కోపమో..ప్రస్టేషనో అర్థం కానీ స్థితి.  నాకు మంచి చెప్పేవాళ్ళని..చెడు చెప్పేవాళ్ళని ప్రతిఒక్కరిని కోప జ్వాలలో దహించేస్తున్నాను. చిన్న పెద్ద లేదు..అమ్మ లేదు ..నాన్న లేదు. అందరూ నా సన్నిధిలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుంటే నేనేమో ఒంటరిగా...దిగులుతో నిషినై ఉంటాను.                                                ఒకప్పుడు ఎంత పెద్ద విషయమైనా కూల్గా వ్యవహరించే నేను..ఇప్పుడు ప్రతిదానికి చికాకుపడుతూ..చికాకుపరుస్తూ...చింతలో మునిగిపోయాను. ఈ చింత మరింతగా నా లోపల ఉన్న అవయవాలను కొరికేస్తూ..నన్ను కొరివి దెయ్యాన్ని చేసింది.  బిగుసుకుపోయినట్లు...కాలం స్తంభించిపోతున్నట్లు..ఊపిరాడక ఉక్కిరిబిక్కరవుతుంటే... నా ఊపిరాగిపోతుందేమో! తట్టుకోలేక..వత్తిడిని భరించలేక...                                                                                 ఓ గురువుగారిని కలిసి నా మానసిక పరిస్థితి చెప్పి సలహా అడిగితె ధ్యానం చేయి అని చెప్పారు..సరేనని ధ్యానం చేస్తుంటే నన్ను నేనే మింగేసే భూతములా దర్శనమిస్తుంటే భయమేసి ధ్యానం విరమించుకున్నా.